సార్ నన్ను బాగు చేయండి..!!

సార్ నన్ను బాగు చేయండి..!!
టేకుమట్ల,ఆంధ్రప్రభ : సార్ నేను వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క బోర్డును మన హాస్పిటల్ కి వచ్చే రోగులను చూసి మందులు ఇస్తున్నారు బాగానే ఉంది కానీ ప్రతిరోజు రోగులు వైద్యులు వచ్చే గేటు ముందే నేను ఉంటాను. నన్ను బాగు చేసే ఆలోచన మీకు రావట్లేదా అని ఆత్మ గోష వెళ్ళబెట్టుకుంటుంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆ బోర్డు ఎవరిపైన పడకముందే సరిచేయాలని మండల ప్రజలు కోరుతున్నారు
