వింజమూరుకు విచ్చేసిన సీయం చంద్రబాబు నాయుడు

వింజమూరుకు విచ్చేసిన సీయం చంద్రబాబు నాయుడు

వింజమూరు(నెల్లూరు) ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన కు విచ్చేసారు. రాష్ట్ర రాజధాని నుంచి నేరుగా వింజమూరుకు హెలికాప్టర్ లో చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. మరికొద్ది సేపట్లో ఆయన ఫించన్ల పంపిణీ అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. తదుపరి కడప జిల్లా ఒంటిమిట్టకు బయలుదేరి వెళుతారు.

Leave a Reply