దత్త క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం..

భీమారం, ఆంధ్రప్రభ ; శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త జ్ఞాన బోధ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగర పరిధిలోనిములుగు రోడ్డు ప్రాంతం లో గల దత్త క్షేతం లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కంటెం లక్ష్మీనారాయణ.

ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా క్షేత్రానికి వచ్చిన సుమారు 27 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరం లో కెమిస్ట్ రవి, డ్రైవర్ సారంగం, కేంద్రం నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.