Godavari | నిర్మల్ జిల్లాలో విషాదం

Godavari | నిర్మల్ జిల్లాలో విషాదం

Godavari | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది. బాసర గోదావరిలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. బాసర బ్రిడ్జి కింద పోలీసులు రెండు మృతదేహాలను గుర్తించారు.మృతుల్లో ఒక మహిళ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. మరొకరు గాజులపేటకు చెందిన ఆకాశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply