11mar2026shacrackers | షా(క్రా)కర్స్..గౌరవనీయ పొజిషన్

11mar2026shacrackers | షా(క్రా)కర్స్..గౌరవనీయ పొజిషన్

వస్తోంది అగ్రి బిజినెస్ స్కూల్…
సేద్యం ఇక వాణిజ్య స్కిల్ !
బాబు మదిలో సరికొత్త విజన్…
రైతాంగానికి గౌరవనీయ పొజిషన్!

11mar2026shacrackers
11mar2026shacrackers

మహిళా రిజర్వేషన్ చట్టం…
జనగణనకు ముందే కార్యరూపం!
ఆమెచుట్టూ ఇక రాజకీయం…
ప్రతిధ్వనిస్తుంది మహిళాస్వరం !

click here for more

click here to read 10mar2026 | షా(క్రా)కర్స్.. పప్పులుడకవ్ !

Leave a Reply