Rally | ఖమేని ఫోటోలతో నినాదాలు

Rally | ఖమేని ఫోటోలతో నినాదాలు

  • హైదరాబాద్‌ లో ఖమేని మృతి చెందడంతో నిరసనలు
  • ఖమేని మృతికి నిరసనగా పురాణి హావేలీలో ర్యాలీ

Rally | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ లో ముస్లింలు ఖమేని మృతికి నిరసనగా పురాణి హావేలీలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న షియా వర్గం మద్దతుదారులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ ,అమెరికాకు వ్యతిరేకంగా.. ఖమేని ఫోటోలతో కూడిన ప్లకార్డులతో నినాదాలు చేశారు.

ఈ ర్యాలీలో ఖమేని మృతికి సంతాపంగా వందలాది మంది నిరసన తెలిపారు. నిన్న రాత్రి ఇరాన్ పై అమెరికా , ఇజ్రాయెల్ దేశాలు జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీ లీడర్ ఖమేని మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా ఖమేని మృతి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.

Leave a Reply