ఇందిరమ్మ నూతన గృహ ప్రారంభోత్సవo..

వాంకిడి, ఆంధ్రప్రభ : మండలo సోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు, ఉప్పుల కృష్ణా నూతనంగా ఇందిరమ్మ ఇల్లు ,నిర్మించుకున్న గృహప్రవేశ మహోత్సవం. సత్యనారాయణ స్వామి వ్రత శుభకార్యానికి వాంకిడి మండల అధ్యక్షుడు గురునులే నారాయణ .నూతన గృహంను ఆవిష్కరించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ పార్టీ సేవా దళ్ జిల్లా అధ్యక్షులు గురునులే మెంగజి మాజీ సింగిల్ విండో చెర్మెన్ మండోకర్ దాదాజి , బంబార సర్పంచ్ బెండరే కృష్ణాజి , పందిర్ల గుండయ్యా ,మండోకర్ మల్లయ్య ,సామల రమేష్ ,సెల్వట్ కార్ పెట్టు ,డికొండ మహేష్ . శ్రీను. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియ తిరుపతి ,పాషా మహిబూబ్ షేక్,కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply