13 lakhs | ఆశయ సాధనలో కార్యకర్తలే బలం

13 lakhs | ఆశయ సాధనలో కార్యకర్తలే బలం
మంత్రి నాదెండ్ల మనోహర్
మార్చి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు
13 lakhs | కృష్ణలంక, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలే తమ బలమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కృష్ణలంక 20వ డివిజన్లో విజయవాడ పార్లమెంట్ ఇంచార్జ్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమిశెట్టి వాసు ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైందని, ఇది మార్చి 10వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి సభ్యత్వాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పేర్కొంటూ, ప్రారంభ దశలో కేవలం 90 వేల సభ్యులతో మొదలైన ప్రస్థానం, గత ఏడాదికి 13 లక్షల సభ్యత్వాలను దాటిందన్నారు. ఇది పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని తెలిపారు. ప్రత్యేకంగా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో సభ్యత్వాలు గతంతో పోలిస్తే పది రెట్లు పెరగడం గమనార్హమని మంత్రి వెల్లడించారు.

కూటమి ప్రభుత్వ విజయంలో కీలక పాత్ర పోషించిన జనసైనికులు, వీర మహిళలు ఇప్పుడు పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరసాపురం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బోలిశెట్టి వంశీ, నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త దుర్గా మల్లేశ్వర స్వామి, దేవస్థానం బోర్డు సభ్యురాలు తంబళ్లపల్లి రమాదేవి, పీఏసీ సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, రీజినల్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి బండ్రెడ్డి రవి, నగర ఉపాధ్యక్షుడు కామల్ల సోమనాదం, 20వ డివిజన్ అధ్యక్షుడు జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.