ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష

కుంటాల ,ఆంధ్రప్రభ: తెలంగాణ ఆదర్శ పాఠశాల లో ఆదివారం ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా 696 మంది విద్యార్థులకు గాను 669 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు దీంతో 27 మంది విద్యార్థులు పరీక్ష గైరా హాజరు అయినట్టు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్ ఎత్రాజ్ తెలిపారు డిపార్ట్మెంట్ అధికారి ఎం శిరీష పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు.

విద్యార్థులు తల్లిదండ్రులకు సరైన సదుపాయాలు కల్పించారు ఉదయం 9 గంటల నుండి పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకున్నారు 11 గంటలకు విద్యార్థులను 10:30 సమయంలో విద్యార్థులకు అనుమతి ఇచ్చారు దీంతో పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా పరీక్ష కేంద్రం వద్ద కుంటాల ఎస్ఐ ఎం అజయ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు

Leave a Reply