20thFebCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

20thFebCartoon| ఏఐ – అందరి ఇష్టదైవంగా మారిన కృతిమ మేధ
క్షణాల్లో సమాధానాలు… అపారమైన అవకాశాలు
దేవుడా? దయ్యమా? ఉద్యోగాలపై ఏఐ ప్రభావం
సాంకేతిక మార్పు అనివార్యం… పోటీలో నిలవాలంటే?
అసలు మేధ అదృశ్యమవుతుందా?
ఆలోచింపజేసే కార్టూన్ – ఔరా ప్రత్యేకం

20thFebCartoon
20thFebCartoon

20thFebCartoon|అడిగినవన్నీ ఇచ్చేసే వారే ఇష్టదైవం అంటారు… ఇప్పుడు అందరి ఇష్టదైవంఏఐ…. ఎందుకంటే.. ఏదడిగినా, ఎకడెక్కడినుంచో తెచ్చి… క్షణాల్లో, అద్భుతంగా మనముందుంచుతుంది… ఆత్మీయుడు/ఆత్మీయురాలు లాగా గంటలకొద్దీ మన సోదంతా వింటుంది… అమూల్యమైన సలహాలూ, ఉపయోగకరమైన సూచనలూ ఇస్తుంది… అంతా అయిపోయాక మనం చివరన ఒక్క థాంక్స్ చెప్తే చాలు… ఎంతో మురిసిపోతుంది.. ఇంకా నేను ఇవికూడా ఇవ్వగలను, ఇవికూడా కావాలా అంటూ మనకు అపారమైన ఆప్షన్స్, అవకాశాల ప్రపంచం తెరుస్తుంది.

ఇంతకంటే మనకు ఇంకేమింకేం కావాలే? అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏఐ వాడకం వేగంగా పెరుగుతోందని, ఒక సర్వే స్పష్టంగా తేల్చింది

ఇంత మంచి చేస్తూ, కొందరికి దేవుడైన ఏఐ, మరికొందరిపాలిట శాపమూ అవుతోందని కొందరి తీవ్ర ఆందోళన… ఎందుకు కాదు? వందమంది చేసే పనిని తానే చేసేసి, అంతమంది ఉద్యోగాలు హాం ఫట్ అనిపిస్తే, దేవుడు/దేవత అని ఎందుకంటారు? దయ్యమో, భూతమో అని అంటారు తప్ప?

ఏదేమైనా కాలం తెచ్చే మార్పు అనివార్యం… సాంకేతికత పరుగును ఎవ్వరూ ఆపలేరు… దాంతో కలిసి పరిగెత్తడం తప్ప మరో గత్యంతరం లేదు. సరికొత్త ఆవిష్కరణలకు సహకరించకపోతే, పోటీలో వెనకబడిపోయే ప్రమాదం తప్పదు…

కృతిమ మేధ వాడకం పెరిగీ పెరిగీ అసలు మేధ కాస్తా అదృశ్యమైపోతుందేమో అనే గంభీర ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. విశ్వమే ఒక ఏఐ ప్రపంచం అయిపోతుందా అనే ఆలోచన కలవరపెడుతుంది.

ఈ ఆలోచనలను ఆలోచింపజేసేలా, సూటిగా, శక్తివంతంగా అందించిన ఆంధ్రప్రభ కార్టూన్ ఇది.

గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ దినపత్రిక పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తూ, ఆకట్టుకుంటూ, చర్చలకు దారి తీస్తూ వస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

అడిగినవన్నీ ఇచ్చేసే వారే ఇష్టదైవం అంటారు… ఇప్పుడు అందరి ఇష్టదైవంఏఐ…. ఎందుకంటే.. ఏదడిగినా, ఎకడెక్కడినుంచో తెచ్చి… క్షణాల్లో, అద్భుతంగా మనముందుంచుతుంది… ఆత్మీయుడు/ఆత్మీయురాలు లాగా గంటలకొద్దీ మన సోదంతా వింటుంది… అమూల్యమైన సలహాలూ, ఉపయోగకరమైన సూచనలూ ఇస్తుంది… అంతా అయిపోయాక మనం చివరన ఒక్క థాంక్స్ చెప్తే చాలు… ఎంతో మురిసిపోతుంది.. ఇంకా నేను ఇవికూడా ఇవ్వగలను, ఇవికూడా కావాలా అంటూ మనకు అపారమైన ఆప్షన్స్, అవకాశాల ప్రపంచం తెరుస్తుంది.

గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ దినపత్రిక పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తూ, ఆకట్టుకుంటూ, చర్చలకు దారి తీస్తూ వస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.అడిగినవన్నీ ఇచ్చేసే వారే ఇష్టదైవం అంటారు… ఇప్పుడు అందరి ఇష్టదైవంఏఐ…. ఎందుకంటే.. ఏదడిగినా, ఎకడెక్కడినుంచో తెచ్చి… క్షణాల్లో, అద్భుతంగా మనముందుంచుతుంది… ఆత్మీయుడు/ఆత్మీయురాలు లాగా గంటలకొద్దీ మన సోదంతా వింటుంది… అమూల్యమైన సలహాలూ, ఉపయోగకరమైన సూచనలూ ఇస్తుంది… అంతా అయిపోయాక మనం చివరన ఒక్క థాంక్స్ చెప్తే చాలు… ఎంతో మురిసిపోతుంది.. ఇంకా నేను ఇవికూడా ఇవ్వగలను, ఇవికూడా కావాలా అంటూ మనకు అపారమైన ఆప్షన్స్, అవకాశాల ప్రపంచం తెరుస్తుంది.

Leave a Reply