Notices | అనుమతి లేదని..

Notices | అనుమతి లేదని..

  • సెక్షన్ 30 అమలు..
  • ర్యాలీగా రావొద్దని..

Notices | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులు షాకిచ్చారు. గుంటూరులో సెక్షన్ 30 అమలులో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని, ర్యాలీగా రావొద్దని నోటీసులు జారీ చేశారు.

రాజమండ్రి నుంచి గుంటూరుకు ర్యాలీగా బయలుదేరిన అంబటి వెంట భారీగా పోలీస్ భద్రతా బలగాలు ఉన్నాయి. రాజమండ్రి పోలీసులు నోటీసులిచ్చి అంబటి రాంబాబుతో సంతకం చేయించుకున్నారు.

Leave a Reply