Bus accident | NH 44 పై ఘోర ప్రమాదం..

Bus accident | NH 44 పై ఘోర ప్రమాదం..
Bus accident, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో NH 44 జాతీయ రహదారి పై తెల్లవారుజామున ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
