Palnadu | ఘనంగా కడియాల జన్మదిన వేడుకలు

Palnadu | ఘనంగా కడియాల జన్మదిన వేడుకలు
Palnadu | దర్శి, ఆంధ్రప్రభ : టిడిపి రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను దర్శి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. బుధవారం పల్నాడు జిల్లా కేంద్రం అయిన నరసరావుపేట లోని టీడీపీ కార్యాలయం నందు బుధవారం ఉదయం భారీ కేక్ కట్ చేసి కడియాల వెంకటేశ్వర రావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.ముఖ్య అతిధులు గా దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, టీడీపీ సీనియర్ నాయకులు కడియాల రమేష్ వున్నారు.
ఈ వేడుకల్లో దర్శి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు మరియు దర్శి సొసైటీ బ్యాక్ చైర్మన్ కలువకొలను చంద్రశేఖర్ గారు, దర్శి ఏ.ఎం.సి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి పట్టణ, మండలాల అధ్యక్షులు పిడతల నెమిలయ్య, మరెళ్ల వెంకటేశ్వర్లు, మేడగం వెంకటేశ్వర రెడ్డి, కూరపాటి శ్రీను, చిన్నా, దర్శి నియోజకవర్గ ఐ.టీడీపీ అధ్యక్షులు యస్.వి.రామయ్య, సానే సుబ్బయ్య, కర్ణ శ్రీను, శ్రీనాద్, వరగాని పౌలు, వెంకన్న చౌదరి, పిన్నిక రమేష్, రాచకొండ వెంకట్రావు, మన్నెం రమేష్ స్థానిక నేతలు, రూపీనేని రామారావు, పరిశుద్ధరావు, మోడీ వెంకటేశ్వర్లు స్థానిక నేతలు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
