17Feb2026 | తిరుమల సమాచారం..

17Feb2026 | తిరుమల సమాచారం..
“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,
ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”
అర్థం:
కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే
గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
ఉచిత దర్శనం కోసం 13 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం పడుతుంది
300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,776
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 23,291
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹4.42 కోట్లు
ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏
