BJP | అత్యధికంగా విజయలక్ష్మికి ఓట్లు..!

BJP | అత్యధికంగా విజయలక్ష్మికి ఓట్లు..!

BJP, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులలో అత్యధిక, అత్యల్ప ఓట్లు పడ్డాయి.9 వ వార్డులో ఏకంగా రెండో సారి ఇదే వార్డులో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మరాఠీ విజయలక్ష్మి కి 70 ఓట్లు అత్యధికంగా రాగా…అత్యల్పంగా 5 వ వార్డులో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బద్ధం నిశిత కు కేవలం 7 ఓట్లు పడ్డాయి.

Leave a Reply