Gudivada | డీఎస్పీ ఆధ్వర్యంలో గుడివాడ పోలీసులకు పరేడ్..

Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ ఆధ్వర్యంలో గుడివాడ ఆర్టీవో కార్యాలయ గ్రౌండ్లో శుక్రవారం పోలీసులకు పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్లో పోలీసులు శిక్షణతో పాల్గొని డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ధీరజ్ వినిల్ పోలీసులకు పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు సోమేశ్వరరావు, శ్రీనివాస్, హనీష్, ఎస్సైలు,పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply