Ambati Rambabu | ఏ కేసులో అంటే…

Ambati Rambabu | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు గుంటూరు కోర్టుకు తరలించారు. సంక్రాంతి సంబరాల్లో లక్కీడ్రా కేసులో పోలీసులు అంబటి రాంబాబును కోర్టులో హాజరు పరిచారు. అయితే ఇప్పటికే అంబటి రాంబాబుకు పలు కేసుల్లో బెయిల్ వచ్చిన విషయం విదితమే. అయితే ఈ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.

Leave a Reply