Balka Suman | నల్ల కండువాతో మాజీ ఎమ్మెల్యే…

Balka Suman | నల్ల కండువాతో మాజీ ఎమ్మెల్యే…

సుమన్ నిరసన

Balka Suman | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్ ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కరాని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అంబేద్కర్ ఎదుట నల్ల కండువాతో నిరసన దీక్ష చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నికల ఉల్లంఘన చేశాడంటూ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారంటూ ఆరోపణలు వ్య‌క్తం చేశాడు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ బీఆర్ ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మంత్రి వివేక్, పోలీసులు డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Leave a Reply