TG | పోలింగ్ కేంద్ర లలో బారులు తీరిన ఓటర్లు.

TG | పోలింగ్ కేంద్ర లలో బారులు తీరిన ఓటర్లు.
TG | వర్ధన్నపేట, ఆంధ్ర ప్రభ ; వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్, ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, యువత ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్ర లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య శారద పోలింగ్ కేంద్రంలో హరిత పోలింగ్ ఓటర్లను ఆకర్షించే విధంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు…
