కారు గుర్తుకు ఓటేయండి.. కౌన్సిలర్ గా గెలిపించండి – బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే భీమయ్య..

కారు గుర్తుకు ఓటేయండి.. కౌన్సిలర్ గా గెలిపించండి – బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే భీమయ్య..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు మున్సిపాలిటీలో 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె భీమయ్య కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఎన్నికల్లో తాను కౌన్సిలర్ గా పోటీ చేసి ఓటమిపాలయ్యానని.. ఈ ఒక్కసారి తనకు అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిపించాలని ఓటర్లకు విన్నవిస్తున్నారు. ఈ ఒక్కసారి తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే.. వార్డును అభివృద్ధి పరుస్తారని హామీ ఇస్తున్నారు.

Leave a Reply