ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా..

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా..
కాంగ్రెస్ అభ్యర్థి చింతా నాగరాజు విస్తృత ప్రచారం..
38 వ డివిజన్ లో పెరుగుతున్న ప్రజామద్దతు..
కొత్తగూడెం కార్పోరేషన్ కు జరుగుతున్న ఎన్నికల్లో పాల్వంచ 38వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్న చింతా నాగరాజును గెలిపించాలని డీవిజన్ లో శనివారం ప్రచారం చేస్తు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ తో నే అభివృద్ధి సాధ్యమని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. తన డివిజన్ లో నిత్యం అందుబాటులో వుంటానని.. సమస్యలను తెలుసుకుని పరిస్కరిస్తానని తెలిపారు. ప్రచారంలో రోజు రోజుకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.
