ఈ ఎస్ గా శ్రీనివాస్ రెడ్డి
ఈ ఎస్ గా శ్రీనివాస్ రెడ్డి
వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపర్డెంట్ గా శ్రీనివాస్ రెడ్డి బాధితులు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన విజయ్ భాస్కర్ గౌడ్ హైదరాబాద్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో వరంగల్ జిల్లా నుండి శ్రీనివాస్ రెడ్డి వికారాబాద్ కు బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో జిల్లాలో పర్యటించి ఎక్సైజ్ సంబంధించిన వివరాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు.
