5gurugraha | గురుదోషాలు: లక్షణాలు, ప్రభావాలు, శాస్త్రోక్త పరిహారాలు

5gurugraha | గురుదోషాలు: లక్షణాలు, ప్రభావాలు, శాస్త్రోక్త పరిహారాలు

5gurugraha
5gurugraha

5gurugraha | గురుదోషం అంటే ఏమిటి?
ఏ పరిస్థితుల్లో గురుదోషం ఏర్పడుతుంది
గురుఛండాల యోగం అవరోధం, ప్రభావాలు
గురుదోష లక్షణాలు ఎలా ఉంటాయి
విద్య, వృత్తి, ఆరోగ్యంపై గురుదోష ప్రభావం
గురుదోష నివారణకు చేయాల్సిన పరిహారాలు

5gurugraha | గురుదోషాలు :

గురువు నీచపడినా, అష్టమ, వ్యయాభావాలలో ఉండినా, గురుఛండాలయోగం ఉన్నా, గురు దోషాలుగా పరిగణించవచ్చును.

5gurugraha |లక్షణాలు :

చదువులలో రాణించలేకపోవుట, నీతి-నిజాయితీ లోపించడం, స్థూల శరీరం, షుగరు, లివరు సమస్యలు రావడం, చదివిన విద్యకు, చేసే వృత్తికీ సంబంధం లేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

5gurugraha | పరిహారాలు :

గురుదేవుళ్ళయిన దక్షిణామూర్తి, హయగ్రీవ దత్తత్రేయ లాంటి దేవుళ్ళను ఆరాధించడం, వారి జీవిత చరిత్రలు, స్తోత్రాలు పారాయణం చేయడం. మీకు విద్యాబుద్ధులు నేరొపిన గురువులను గౌరవించడం, శెనగలు, పసుపు వర్ణపు పండ్లు దానం చేయడం మంచిది.

click here to read andhraprabha