3 people | రైలు కింద పడి ముగ్గురు ఆత్మహత్య

3 people | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రైలు కింద ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబం హైదరాబాద్ లోని బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. మృతులు పి.సురేందర్ రెడ్డి, విజయ, చేతన్ రెడ్డిలుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
