Dharshanam | కుటుంబ స‌మేతంగా అమ్మ‌వార్ల ద‌ర్శ‌నం….

Dharshanam | మేడారం, ఆంధ్రప్ర‌భ : సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మ వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా దేవాదాయ శాఖ అధికారులు శాసనసభ్యులకు అమ్మవారి ప్రసాదాన్ని అందించారు.

Leave a Reply