Adilabad | ఉట్నూర్ నూతన ఎస్సై విజయ్‌కి సన్మానం

Adilabad | ఉట్నూర్ నూతన ఎస్సై విజయ్‌కి సన్మానం

Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఉట్నూర్ నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కి ఈ రోజు సాయంత్రం ఏబీవీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన ఎస్సైకి శాలువాతో సన్మానం చేశారు. సన్మానం చేసిన వారిలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సూర్యవంశి యోగేశ్వర్, డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ సుధీర్, రాజశేఖర్, మహేష్, భాస్కర్ లు పాల్గొన్నారు.

Leave a Reply