whistle | విజ‌య్ పార్టీ గుర్తు విజిల్‌

whistle | విజ‌య్ పార్టీ గుర్తు విజిల్‌

  • క‌మ‌ల్ హాస‌న్ పార్టీకి బ్యాట‌రీ టార్చ్‌

whistle | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెల‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సొంత పార్టీనికి పెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఎన్నికల బరిలో దిగేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇందులో భాగంగానే తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగంకు సింబల్ విజయ్ ఎన్నికల సంఘానికి ధరఖాస్తు చేసుకున్నారు. దీనిపై పరిశీలన జరిపిన ఎన్నికల సంఘం తాజాగా విజయ్ టీవీకే పార్టీకి విజిల్‌ గుర్తును కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే మ‌రో న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ పార్టీ మ‌క్క‌ల్ నీది మ‌య్యం ( ఎంఎన్ ఎం)కు బ్యాట‌రీ టార్చ్ గుర్తును కేటాయించిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది.

Leave a Reply