Kumbh puja | స్వర్ణగిరిలో ఎమ్మెల్యే కుంభం పూజలు

Kumbh puja | యాదాద్రి, ఆంధ్రప్రభ, ప్రతినిధి : భువనగిరి పట్టణ కేంద్రంలోని స్వర్ణగిరి క్షేత్రంలో ఈ రోజు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జల నారాయనుడిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త మానేపల్లి మురళికృష్ణ ఘన స్వాగతం పలికారు.

Kumbh puja

Leave a Reply