90 days | సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు సీరియస్

90 days | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సినిమా టికెట్ల ధరలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇకపై 90రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. హోంశాఖ సెక్రటరీకి కోర్టు ధిక్కరణ నోటీసు ఇచ్చింది. మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్ ధరలను పెంచిన విషయాన్ని కోర్టు దృష్టికి తేలేదని పిటిషనర్ తెలిపారు. సీవీ ఆనంద్ కు హైకోర్టు కంటెంప్ట్ నోటీస్ జారీ చేసింది.
