Telangana | వాహనం బోల్తాపడి…
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఓ వాహనం బోల్తాపడి.. 14మందికి తీవ్రగాయాలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.