Nitin Nabin | బాధ్యతలు స్వీకరించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు

Nitin Nabin | బాధ్యతలు స్వీకరించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు
Nitin Nabin | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ప్రధాని మోదీ, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, నేతలు హాజరయ్యారు. బిహార్‌కు చెందిన 45 ఏళ్ల నబీన్ కమల దళపతిగా నిన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
