Tadvai | జాతరకు ముస్తాబు

Tadvai | జాతరకు ముస్తాబు
- చిట్యాల రాజరాజేశ్వరుడి ఆలయంలో ఏర్పాటు
Tadvai | తాడ్వాయి, ఆంధ్రప్రభ : చిట్యాల రాజరాజేశ్వరుడి ఆలయం జాతరకు ముస్తాబైంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం రాజరాజేశ్వరునికి అభిషేకం, బిల్వ పూజ, గణపతి పూజ తెలిపారు. శివ స్వాములకు ప్రత్యేకంగా బిక్ష ఇవ్వడం జరుగుతుందన్నారు. భక్తుల కోసం అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

