40 years | హ్యాపీ తెలుగు వర్సిటీ

40 years | హ్యాపీ తెలుగు వర్సిటీ

  • 40 వసంతాల వేడుక

40 years | కూచిపూడి, ఆంధ్రప్రభ : పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం స్థాపించి 40 సంవత్సరాలైన(40 years) సందర్భంగా కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర కళాపీఠంలో అధ్యాపకులు, విద్యార్థులు వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలుగు తల్లి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యేలేశ్వరపు శ్రీనివాస్(rinivas of Yeleswara), ఫణికుమార్, వెంకట దుర్గాభవాని, హరనాథ్ శాస్త్రి, వెంకటేశ్వరరావు, నాట్య విద్యార్థులు, స్థానిక జడ్పీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply