గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు…

గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు…

జైనూర్, ఆంధ్రప్రభ : రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధికుంట టీకాలు వేయించుకోవాలని కొమరం భీం అసిఫాబాద్ జిల్లాజైనూర్ మండల ప్రభుత్వపశు వైద్య ఆసుపత్రి వెటర్నరీ అసిస్టెంట్ రాథోడ్ సికిందర్ కోరారు.

మంగళవారం జైనూరు మండల పశువైద్య అధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని దుబ్బగూడలో గాలికుంటు నివారణ టీకాల శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిబిరంలో 253 పశువులకు గాలి కుంటు టీకల్ వేసినట్లుతెలిపారు. ఈకార్యక్రమంలో పశువైద్య సిబ్బంది ప్రకాష్,రాజన్న, మంగిలాల్,రైతులు పాల్గొన్నారు.

Leave a Reply