24Karat Gold | హెచ్చుతగ్గులతో అయోమయం
24Karat Gold | హెచ్చుతగ్గులతో అయోమయం
24Karat Gold | మళ్లీ ఈ రోజు పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్
ధరలు ఎగబాకడంతో కొనుగోలుదారులు బెంబేలు
బంగారం ధరలు పెరుగుదలతో మార్కెట్లో అయోమయం
వెండి ధరలో ఆకస్మిక పెరుగుదల – ఇన్వెస్టర్లకు షాక్
గోల్డ్ రేట్స్ ఎగబాకడం వెనుక ఉన్న కారణాలు
కొనుగోలుదారులు బెంబేలెత్తే పరిస్థితి
మార్కెట్లో అస్థిరత – నిపుణుల విశ్లేషణ
24Karat Gold | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బంగారం ధరలు ఏ రోజు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. ఉదయం, సాయంత్రానికి తారుమారవుతున్నాయి. దీంతో బంగారం ధరలపై కొనుగోలుదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇన్వెస్టర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ రోజు తగ్గింది కదా అని రేపు కొందామనుకునే సరికి మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి తగ్గుతూ, పెరుగుతూ గోల్డ్, సిల్వర్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందనే ఆశలు పెరగడంతో మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. మరి ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయి? కిలో వెండి ఎంతకు లభిస్తోంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

24 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.1,50,600 నుంచి రూ.1,50,930కి చేరుకుంది. 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.1,38,050 నుంచి రూ.1,38,350కి చేరుకుంది. ఇక 18 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.1,12,950 నుంచి రూ.1,13,200కి చేరుకుంది. మే 1న రూ.5000 పడిపోయిన కిలో వెండి ధర ఇవాళ రూ.5000 పెరిగింది. ప్రస్తుతం రూ.2,70,000 ధరకు లభిస్తోంది. అంటే తులం వెండి ధర రూ.2700గా ఉంది.
CLICK HERE TO READ MORE 24Karat Gold | హెచ్చుతగ్గులతో అయోమయం
