23198students | 91.41 శాతం ఉత్తీర్ణత నమోదు

23198students | 91.41 శాతం ఉత్తీర్ణత నమోదు

23198students | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2026 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈసారి పరీక్షలో 91.41 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు.

మొత్తం 23,198 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 21,205 మంది అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను AP ICET Results Portal వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని అధికారులు సూచించారు.

Leave a Reply