జంట హత్యల కేసులో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి బెయిల్…
జంట హత్యల కేసులో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి బెయిల్…
మాచర్ల టౌన్, ఆంధ్రప్రభ : గుండ్లపాడు జంట హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి, గురువారం బెయిల్ మంజూరు అయింది. 106 రోజులుగా నెల్లూరు కేంద్ర కారాగారంలో ఆ తరువాత గుంటూరు కేంద్ర కార్యాలయంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు అవ్వగా, వెంకట్రామిరెడ్డికి గురజాల కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. వెంకటరామిరెడ్డికి బెయిల్ మంజూరు అవ్వడంతో వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
