wines | పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు

wines | పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు

wines | తిర్యాణి, ఆంధ్రప్రభ : మండలంలో పుట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్న‌ప్ప‌టికీ బెల్ట్ షాపు(Belt shop)లపై అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు మండల వాసులు వాపోతున్నారు.

దీంతో మద్యం ప్రియులు(alcohol lovers) అనారోగ్యాల బారిన పడాల్సిన దుస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు( related authorities) స్పందించి బెల్ట్ షాపులపై కొరడా జులిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల వాసులు కోరుతున్నారు.