శనివారం (26-4-2025)
సంవత్సరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, కృష్ణ పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : త్రయోదశి ఉదయం 06.01 త.చతుర్దశి రాత్రి 3.40
నక్షత్రం : రేవతి తె 2.40
వర్జ్యం : సాయంత్రం 3.28-4.58
దుర్ముహుర్తం : ఉదయం 5.54-7.30
అమృతకాలం : రాత్రి 12.26-1.56
రాహుకాలం : ఉదయం 09.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 01.30 నుండి 03.00 వరకు
సూర్యోదయం : ఉదయం 5.54
సూర్యాస్తమయం : సాయంత్రం 6.37
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
