నేటి కాలచక్రం

శనివారం (22-3-2025)
సంవత్సరం :
శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఫాల్గుణ మాసం, బహుళ పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం–
తిధి : అష్టమి రాత్రి 12.32
నక్షత్రం : మూల రాత్రి 11.04
వర్జ్యం : రాత్రి 9.17-11.04
దుర్ముహుర్తం : ఉదయం 6.19-7.55
అమృతకాలం : సాయంత్రం 4.13-5.55
రాహుకాలం : ఉదయం 09.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యహ్నం 01.30 నుండి 03.00 వరకు
సూర్యోదయం : ఉదయం 6.19
సూర్యాస్తమయం : సాయంత్రం 6.27
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి


Leave a Reply