కానిస్టేబుల్ విజయ్ కుమార్ ని ఆదుకుంటాం..
కానిస్టేబుల్ విజయ్ కుమార్ ని ఆదుకుంటాం..
వికారాబాద్, ఆంధ్రప్రభ : విజయ్ కుటుంబాన్ని పరామర్శించిన పట్నం మహేందర్ రెడ్డి శనివారం వికారాబాద్‌లోని ఆయనకు కుటుంబానికి వెళ్లి పరామర్శించారు. ఈనెల 10వ తేదీన గుండెపోటుతో అఠాన్భమరణానికి గురైన తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది (గన్‌మెన్) విజయ్ కుమార్ కుటుంబాన్ని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. విజయ కుటుంబాన్ని అన్విజరాజుకొని ప్రభుత్వపరంగా సాయం చేసేలా చర్యలు తీసుకుంటామని మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు.
