విద్యుత్ షాక్ తో మృతి..

విద్యుత్ షాక్ తో మృతి..

వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండలం జాకోర గ్రామంలో విద్యుత్ షాక్ గురై ఆర్ఎంపీ డాక్టర్ గంగాధర్ మృతి చెందాడు. బుధవారం ఉదయం పొలానికి వెళ్లిన గంగాధర్ విద్యుత్ పంపు సెట్ వద్ద విద్యుత్ షాక్ తగలడం తో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply