గూడెంలో ఘనంగా శనిపూజలు.

గూడెంలో ఘనంగా శనిపూజలు.

దండేపల్లి, (ఆంధ్రప్రభ):శని జయంతిని పురస్కరించుకుని దండేపల్లి మండలంలోని గూడెం పవిత్ర గోదావరి ఒడ్డున స్వయంబుగా వెలసిన శ్రీ శ్రీ శనేశ్వర ఆలయంలో శనివారం ఆలయ అర్చకులు గూడూరు బాను తేజ స్వామి ఆలయ వ్యవస్థాపకులు గూడూరు కార్తీక స్వామి ఆధ్వర్యంలో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుండి పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి శనేశ్వర స్వామికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి పూజలు చేశారు.శనేశ్వర స్వామిని దర్శించుకునెందుకు మన జిల్లానుడి కాకుండా ప్రక్క జిల్లాలనుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి నల్ల నువ్వుల నూనెతో అభిషేకాలు జరిపి ప్రత్యేక పూజలు చేరుకున్నారు.

Leave a Reply