చెన్నూరు లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

చెన్నూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (ఆవిర్భావ )దినోత్సవ వేడుకలు చెన్నూరులో అధికారులు, ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చెర్ పర్సన్ పెద్దింటి పద్మ, మున్సిఫ్ కోర్టులో సివిల్ జడ్జి పర్వతపు రవి, పోలీస్ స్టేషన్లో ఎస్సై రాజశేఖర్,ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో చెన్న సూర్యనారాయణ లు జెండా ఎగురావేయగా, తెలుగు తల్లి విగ్రహం వద్ద బిఆర్ ఎస్, గోదావరి రోడ్డు లో బిజెపి నాయకులు జెండాలు ఎగురావేశారు.
