SERP ఉద్యోగుల సంక్షేమ సంఘానికి నూతన పాలకవర్గం.. ఏకగ్రీవ ఎన్నిక ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని నూతన కమిటీ హామీ