ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ రైతుల అసైన్మెంట్ భూముల ఆన్లైన్ నమోదు అంశంపై అధికారులకు తక్షణ చర్యల ఆదేశం