తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి తిరుమల, జూలై 16 (ఆంధ్రప్రభ): నారా భువనేశ్వరి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.