టెడ్డీబేర్ బొమ్మలతో ఓటరు జాబితాపై వినూత్న ప్రచారం ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై అవగాహన కల్పించిన మేదరిపేట సర్పంచ్