మాధవాయపాలెం ఫెర్రీ భద్రతపై ఆకస్మిక తనిఖీ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం.. నిబంధనలు కచ్చితంగా పాటించాలని జెడ్పీ సీఈఓ జగదాంబ ఆదేశం