devotional

”అసలు సిసలు ఆభరణాలు”

మానవులు సౌందర్యోపాసకులు. తమ రూపాన్ని, అందాన్ని ఇనుమడింప చేసుకోడానికి నిరంతరం తాపత్రయ పడుతూంటారు.

శ్రీ లక్ష్మీ నీరాజనం

ప|| విష్ణువక్షస్తలే శ్రీలక్ష్మీకీదోషవర్ణితే హృల్లేఖాజ్యోతిష్మతికీ నీరాజనం అను|| కాశ్మీర పురవాసినీ వైరాజోత్మమాకూసప్తావరణ దేవతకూ